✒️ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం••••!
సముద్ర మధ్యభాగంలో ఏమి జరుగుతోంది? నీరు మరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది, అక్కడి నీటి ఉపరితలంపై విస్మయకరమైన గోతులు ఏర్పడుతున్నాయి!
ఈ దృశ్యం నిజంగా భయపెట్టేలా ఉంది! శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఏదో భారీ భౌగోళిక లేదా పర్యావరణ ప్రకంపనకు సంకేతంగా ఉండవచ్చు!
కొంతమంది నిపుణులు దీన్ని సముద్రపు అడుగున జ్వాలాముఖి చలనం లేదా భూమి పలకల కదలికల ప్రభావంగా చెబుతున్నారు!
అయితే ఇప్పటివరకు అసలైన కారణం స్పష్టంగా తెలియకపోవడం, ఎక్కడైనా పెద్ద భూకంపం లేదా సునామీకి సంకేతం అయితే ఏంటన్న భయం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది!!