Profile photo for Ex Secular
Ex Secular

ఏపీలో ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది.

విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది


</div>