గాడిదను మోస్తున్న సైనికుడు ఎంత మూర్ఖుడిలా కనిపించినా అతను నిజంగా అంత మూర్ఖుడు కాదు. వారు మైనుల భూమిలో ఉన్నారు. గాడిద ఎటు వైపుకైనా తప్పు అడుగు వేస్తే అందరూ చనిపోతారు. కొన్ని సందర్భాల్లో, మనల్ని మనం రక్షించుకోవడానికే మన చుట్టూ ఉన్న 'గాడిదల్ని' సహించాల్సి వస్తుంది. ఇది ఒక గుణపాఠం
#instagramreels
#foryou
#instagram