కిక్ బాక్సింగ్ లో కప్పు గెలిచిన అమెరికా తెల్లజాతీయుల వివక్ష అహంకారానికి బుద్ధి చెబుతూ కప్పు కాలిగోటితో సమానంగా నదిలో విసిరేసి ఆత్మ అభిమానాన్ని చాటుకున్న రిచర్డ్ రైట్ లాంటి నిజమైన హీరొ నాకు ఇప్పుడు కనబడ్డాడు. వివక్ష, అవమానం ఎదురైనప్పుడు ఆ అవమానానికి కారణమైన అహంకారాన్ని కాలితో ఎగిరి తన్నిన నిజమైన ఈ దేశ ప్రగతిశీల కధానాయకుడు ఈ హీరో.
ప్రతిభను వివక్షతొ ప్రశంశించలేరు.
ఆ పురస్కారాలు ఆత్మగౌరవం కోరుకునేవాడికి కాలి గోటితో సమానం. ప్రశంశకంటే ఆత్మగౌరవం పవరఫుల్ అది బయటపడేటంత అవమానం కలిగాక సముద్రాలు కూడా ఆ అగ్ని పర్వతాన్ని దాచి ఉంచలేవు ఆ లావా పొంగితే ఇలాగే ఉంటది.