Profile photo for Rayi Veerraju
Rayi Veerraju

*హై అలెర్ట్ ఫ్రమ్ పోలీసు డిపార్ట్మెంట్* :- 👉షాపింగ్ మాల్స్/ పార్కింగ్ దగ్గర/గుడి ముందు/బస్ స్టాండ్ /రైల్వే స్టేషన్ /హాస్పిటల్/సినిమా హాల్స్/హోటల్స్/బంగారు నగల షాపు ముందు, సేల్స్ బాయ్స్ లేదా గర్ల్స్ రూపంలో పెర్ఫ్యూమ్ వాసన చూపిస్తే చూడకండి. అది మీరు పడిపోకుండానే మీ బుర్ర పనిచేయకుండా చేసే డ్రగ్. మీరు ఒక బొమ్మలాగా స్తబ్దుగా నిలబడి చూస్తూనే ఉంటారు. మీ జేబులో చెయ్యి పెట్టీ మీ డబ్బు, నగలు, చేతిలో ఫోన్ మొత్తం కాజేస్తారు. కానీ మీరు వారిని గుర్తు పట్టలేరు. ఎదిరించలేరు. కనీసం అరవలేరు. తస్మాత్ జాగ్రత్త.


</div>