ఓరిని ... నువ్వు నిత్యం హిందుత్వం పై పడి ఏడుస్తుంటావు, దేవుడు లేడు నేను దేవుడిని నమ్మను నేను నాస్తికుడిని అంటావు, మల్లి కుంభమేళకి ప్రయాగ్ రాజ్ వెళ్లి స్నానం చేసి దేవుడికి దండం పెడుతున్నావు, ఏమనాలిర నిన్ను నీ దుంపతెగ...🤔😔