Profile photo for గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా
గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా

సరిగ్గా 107 సంవత్సరాల క్రితం మన భారతదేశ కరెన్సీ ఒక రూపాయి ఇస్తే అమెరికా వాడు 13 రూపాయలు ఇచ్చేవాడు మనకు....

అంటే మన రూపాయి విలువ అప్పుడు ఎక్కువగా ఉండేది...

చరిత్రలో 107 సంవత్సరాలు గడిచిపోయాయి...

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది...

అమెరికా వాడు ఒక్క డాలర్ ఇస్తే !!

మనం 82 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది..

అక్కడ మన లాగ కుల్లు కుతంత్రాలు. పనికిరాని రాజకీయాలు ఉండవు...

మతాలు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయరు అక్కడ ,!

కేవలం దేశం అభివృద్ధి .దేశ ప్రజలు ఆరోగ్యం. విద్య . వైద్యం మీదనే వారి పరిపాలన ఉంటుంది....

అందుకే ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్న.. అమెరికానే అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది...