77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇదే మొదటిసారి. మన భారతీయులను విదేశాల నుండి కాళ్లు చేతులకు బేడీలు వేసి దొంగల్లాగా మన దేశానికి తిరిగి పంపడం. అమెరికా నుండి మన భారతీయులను ఖైదీలలాగా కాళ్ళు,చేతులకు సంకెళ్లు వేసి తిరిగి పంపిస్తున్న ట్రంప్ సర్కార్. నోరు మూసుకు కూర్చున్న మోడీ సర్కార్.
విషగురువా! మజాకా!