భారతీయులను ఖైదీల కన్నా దారుణంగా ట్రీట్ చేస్తున్న అమెరికా
చేతులకే కాదు.. కాళ్లకు సైతం బేడీలు వేసి మరీ.. భారత్‌కు పంపుతున్న అగ్రరాజ్యం
ప్రపంచ యుద్ధాలనే ఆపానని గొప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి..
ఇండియన్స్‌ని యూఎస్ నుంచి తీసుకొచ్చేందుకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేరా?
విదేశాంగ మంత్రిగా విదేశాల్లో చక్కర్లు కొడుతున్న జైశంకర్ ఏమైపోయారు..?
అది చేశాం.. ఇది చేశామని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఆయన ఉన్నారా?
భారత్‌ని అమెరికా ఎంత చిన్నచూపు చూస్తుందో.. ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం!
డబ్బా కొట్టుకోవడం తప్ప మోదీ ఏమీ చేయలేరని మళ్లీ రుజువైందంటూ.. నెట్టింట్లో కామెంట్స్
#NarendraModi #JaiShankar #DonaldTrump #America #BJP
@narendramodi @DrSJaishankar @BJP4India