భారతదేశాన్ని అవమానించిన అమెరికా - అమెరికా లో ఇతర దేశస్తులు లేరా ? భారతీయులను మాత్రమే అది కూడా కాళ్ళకు చేతులకు సంకెళ్లు వేసి మరీ పంపారు 😡
56 అంగుళాల ఛాతీ, విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోడీ గారు ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఎందుకున్నారు ❓ 🤔
ఇది భారతదేశ సార్వభౌమత్వంపై దాడి 😡
అసమర్థ మోడీ వెంటనే రాజీనామా చేయాలని ✊🇮🇳