హిందూమిత్రులారా! మోదీజీ దెబ్బ ఇలా ఉంది. ఈ వీడియో తప్పక చూడండి.
పాకిస్తాన్ యుద్ధం, ఆపమంది అంటే ఏమిటో అనుకున్నా..!
🇮🇳భారత్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల మీద దాడి చేస్తోంది.. అంటే ఏమిటో అనుకున్నా..! భారత్ రెండు రోజులు చేసిన యుద్ధంలో పాక్ కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఏమిటో అనుకున్నా..!
ఇది పాకిస్తాన్ రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్. నేను లెక్క పెడితేనే 30 విమానాలు వచ్చాయి. ఇంకా పక్కన ఎన్ని ఉన్నాయో..!
ఇలాంటివి లాహోర్, కరాచీ ఎయిర్ బెస్ లతో పాటు మొత్తం 7 ఎయిర్ బేస్ లను ద్వంసం చేసింది 🇮🇳భారత్. చూసి తరించండి.
ఇది కంటి తుడుపు చర్య కాదు. 140 కోట్లమంది 🇮🇳మోడీ గారి మీద నమ్మకంతో తీసుకున్న చర్య,
జై 🇮🇳భారత్
జై🇮🇳 మోడీజీ
🚩జైశ్రీరామ్ 🚩💪