Profile photo for Beeraiah Yadav
Beeraiah Yadav

భారతదేశం పరువును
తీస్తున్న ఎక్సట్రా 2ab... 56 ఇంచ్
నీకో దండం రా నాయనా
పీఎం కుర్చీ నుండి దిగిపో.. ప్లీజ్ 🙏

ట్రంప్ మోడీ గారిని అవమానిస్తున్నా

అది అర్థం కాని మోడీ గారు నవ్వుతున్నారు

న్యూస్ రిపోర్టర్ మోడీ గారిని ప్రశ్నించారు,
అప్పుడు డొనాల్డ్ ట్రంప్ :

"ప్రశ్న మీది (మీకు ఇంగ్లీష్ రాదుగా నేను సమాధానం చెబుతాలే అన్నట్లుగా) నేను సమాధానం చెబుతాలే అని -

మోడీ గారికి #GROSS_INCOMPETENCE అనే పదాలు వాడారు."

Gross Incompetence = పూర్తిగా పనికిరాని వాడు, మొత్తానికే అసమర్థుడు అనే అర్థాలు ఉన్నాయి.

ఇక్కడ #చదువు యొక్క ప్రాముఖ్యత అర్థమౌతుంది.


</div>