ఈ స్థలం లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని ఒక క్రైస్తవుడి ఇల్లు. అతని చుట్టూ ఉన్న ఇళ్లన్నీ అగ్నికి ఆహుతి అయినప్పటికీ, అతని ఇల్లు మాత్రం అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా నిలిచింది.
దేవుని వాగ్దానం కీర్తన 91:1-6 ప్రకారం నెరవేరింది. దేవుడు తనను రక్షించాడని తెలుసుకున్నప్పుడు అతను ఆనందంతో ఎంత ఏడ్చాడో ఊహించలేరు. నిజముగా, దేవుడు అతని ఆశ్రయం.
నిజమైన మరియు జీవముగల దేవుని నమ్మినవారికి, ఆ దేవుడు, ఆ విశ్వాసిని మరియు అతని ఇంటిని రక్షించాడు! దేవుడు సృష్టించిన ఆకాశాలు, భూమి, మరియు అందులో ఉన్న అన్నీ దేవునివే! క్రీస్తులో విశ్వసించిన వారి ఇంటిని దేవుడు రక్షించాడు! దేవునితో అన్నీ సాధ్యం! హల్లెలూయా!
నీ దాపున వేయి మంది కూలినను,నీ కుడిప్రక్కన పదివేల మంది పడినను, నీకు ఏ అపాయము కలుగదు. కీర్తన 91: 7