Profile photo for Msnew S
Msnew S

మైనర్ బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన యువకుడు

మహారాష్ట్ర - సతారాలో 10వ తరగతి చదివే బాలికను 18 ఏళ్ల ముస్లిం యవకుడు కొంతకాలంగా ప్రేమించాలనివెంటపడ్డాడు.
బాలిక తిరస్కరించడంతో బడి నుంచి వచ్చే సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించిన యువకుడు.
చాకచక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడి నుంచి తప్పించిన స్థానికులు.
అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు.


</div>