Profile photo for Nishanth Rayala
Nishanth Rayala

*ఈ దేశంలో పుట్టి ఈదేశం పెరిగి పదవులను అనుభవిస్తూ ఈదేశ సంపదలను కొల్లగొడుతూ.. కనీస మానవత్వం మరచి.కృతజ్ఞతాభావం లేకుండా ఓవైసీ వంటి నాయకులు వ్యవహరించే తీరు చూడండి.. చిన్న కుర్రాడికి ఉన్న జ్ణానం కూడా లేకుండాపోయింది ఓవైసీ కి ..ఆకుర్రాడు హిందూస్తాన్ జిందాబాద్ అంటుంటే ఆకుర్రాడిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు శోచనీయం ..భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను సనాతనధర్మాన్ని నాశనం చేయడానికి తద్వారా భారతదేశాన్నీ ముస్లిందేశంగా మార్చడంకోసం కాంగ్రెస్ పార్టీ ఓవైసీ వంటి నాయకులు చేసిన చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ఇకనైనా గ్రహించి మేల్కోండీ.ఈ దేశప్రజలంతా..మరీముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న హిందూనాయకులంతా..మీ పదవులకోసం రాజకీయాలుచేసి ఈదేశయువత భవిష్యత్తును ఈ సంస్కృతిని సాంప్రదాయాలను సనాతనధర్మాన్ని నాశనం చేయవద్దు... ఇప్పటికైనా మారండి... లేకపోతే ఈ దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు మీకు... జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జయ జయ జయహో భారత్ జైహింద్ శ్రీ ఆంజనేయం విజయోస్తు..*


</div>