Profile photo for Preethi Reddy Trs
Preethi Reddy Trs

* బుర్జుఖలీఫాపై *తెలంగాణతల్లి* రూపం*

ఆకాశమంత ఎదిగిన నా ఔన్నత్యం.... తగ్గించ లేరు ఏ మాత్రం...అంటూ
ప్రకాశిస్తున్న తెలంగాణ తల్లి ప్రతిమ..

కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన వేళ
అంతర్జాతీయంగా వెలిగిపోతున్న పాత తెలంగాణ తల్లి.

జై తెలంగాణ. 💪


</div>