Profile photo for Lakshmi Challa Janasena Follower
Lakshmi Challa Janasena Follower

*విశాఖ నగర ప్రజలకు పోలీసు శాఖవారి విజ్ఞప్తి*
*..అత్యవసర పరిస్థితుల్లో తప్ప చిన్న చిన్న పనుల మీద 3,4 రోజుల వరకు ఇళ్లను వొదిలి బయటకు రావొద్దని మనవి. నగర పరిధిలో అనుమానాస్పద కదలికలు జరుగుచున్నవి. దయచేసి పోలీస్, ఆర్మీ బలగాలతో సహకరించండి .సినిమా థియేటర్స్, రైతు బజారులు, R.K. బీచ్ , ఉడా చిల్డ్రన్ థియేటర్ , షాపింగ్ మాల్స్, జగదాంబ, కోటవీధి, పూర్ణ మార్కెట్, రైల్వే స్టేషన్ మరియు రద్దీ ప్రదేశాల్లో సాధారణ పౌరుల సంచారం నిషేదించండి . ఎక్కువ మంది జనాలు ఉండే ప్రదేశాలు టార్గెట్ చేశారని intelligence వర్గాల నుంచి విశ్వసనీయమైన సమాచారం అందించడమైనది. తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి.

_సిటీ పోలీసు విభాగం


</div>