ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైసిపి ఫౌండర్ శివకుమార్ లేఖ.
కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంచలన లేఖ రాసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..
వైఎస్సార్సీపీ పార్టీ గుర్తు ప్యాన్. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మేధావులతో చర్చించిన తర్వాత వైఎస్సార్సీపీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన వైసిపి ఫౌండర్ శివకుమార్.
#YSRCP #ShivaKumar