Profile photo for Vamshider Reddy
Vamshider Reddy

ఎన్నికల ముందు అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న సైకో సర్కార్.

అప్పులు చేసి పంటలు పండిస్తే, మిర్చి క్వింటాలు రూ.3వేలకు మాత్రమే కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని గుండెలు బాదుకుంటున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామానికి చెందిన మిర్చి రైతు.

ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతుండు రండ రేవంత్ గాని గురుంచి కెసిఆర్ సర్ ఎప్పుడో చెప్పిండు

#Congress_Failed_Telangana

#CongressLootsTelangana

#CongressMukt_Telangana


</div>