మణిపూర్ ఇప్పుడు రాష్ట్రపతి పాలనలో ఉంది..
ఇలాంటి చిల్లర వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సైన్యానికి అన్నీ అధికారాలు ఉన్నాయి..
అడ్డు తొలగక పోతే సింపుల్ గా తొక్కుకుంటూ పోతారు..
కుకి మిలిటెంట్స్ దాక్కున్న గ్రామంలోనికి ప్రవేశించకుండా అద్దం పడుకున్న మహిళలను చక్కగా తోసుకుంటూ వెళ్ళిపోయిన ఆర్మీ పైలట్ వాహనం..
మోడీజీ మహా మొండోడు..శత్రువుకు చాలా అవకాశాలు ఇస్తాడు తాను మటుకు చిట్టచివరి అవకాశం తీసుకుంటాడు..చావు దెబ్బ కొట్టేస్తాడు..
మోడీజీ అవమానాన్ని సహించడు..ఎప్పటికైనా బాకీ తీరుస్తాడు..