Profile photo for Jagan Mohan Rao
Jagan Mohan Rao

ఈ రోజు కరీం నగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక వి'గ్రహాలు' కరెంటు తీగలకు తగిలి జరిగిన ప్రమాదంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు..! మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు..!
మరణించిన వారికి కన్నీటి నివాళులు
వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్న 🙏😓


</div>