అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవడు.. తాత పోయాక జరిగిందదే మరి..
అమ్మమ్మ అంటే అమ్మ లాంటి అత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి అలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ.. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది:
అమ్మమ్మ అంటే అమ్మ లాంటి ఆత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది. అవును... హర్యానాలో 21 ఏళ్ల మనవడు 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్నాడు. భర్త పోయాక సుల్తానా ఖటూన్ ఒంటరిగా ఉండటంతో.. తనకు మద్దతిచ్చేందుకు వచ్చాడు మనవడు ఇర్ఫాన్. తాతపోయిన టైమ్లో ఎమోషనల్ సపోర్ట్ అందించాడు. అయితే అది కాస్త కొన్నాళ్లకు రొమాంటిక్గా మారింది ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బలంగా అయిపోయింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిటీ వ్యతిరేకించినా ఒక్కటయ్యారు. కాగా ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజం ఎటుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.