పాకిస్తాన్🇵🇰కి బుద్ధి రాదు:- తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత, ఉగ్రవాది హఫీజ్ సయీద్ తాను పాకిస్తాన్ ప్రధాన మంత్రిని లేదా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ రేంజ్ లో విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
“అమెరికా భారత్ కలిసి మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు కానీ మీరు ఆపలేరు కాశ్మీర్ పై మా పోరాటం ఆగదు ఇకపై కూడా మేము పొరతానే ఉంటాం అంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు”
బారత సైన్యం వీడిని ఎపుడైనా లేపేయొచ్చు…ఏ క్షణంలోనైనా కాల్చి చంపవచ్చని వీడికి తెలియదు. 😡
గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిపై ఒక కన్నేసే సమయం ఆసన్నమైంది.