Profile photo for FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in @FactCheckAPGov

* ఇది మే 9, 2022 నాటి వీడియో. ఇదీ ఒరిజినల్ వీడియో లింక్ https://t.co/KvVspacj0Q
* ప్రముఖ టీవీ ఛానల్ వీడియో మార్ఫింగ్ చేసి, ఇప్పటి కూటమి ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టారు
* ఇది నేటి వీడియో లాగా, ఒక ప్రముఖ మీడియా ఛానల్ వీడియోని ఫేక్ చేసారు.
* ప్రభుత్వ ప్రతిష్ట https://t.co/QQDMjlcBT2


</div>