Profile photo for Vijay Raju
Vijay Raju

విమానపు పైలెట్ మైక్ లో

"మనం అర్ధ గంటలో ల్యాండ్ అవ్వబోతున్నాం."

కానీ, మైక్ ఆపడం మరచిపోయి తన పక్క ఉన్న పైలెట్‌ తో :

"ఇప్పుడు నేను ముందుగా వేడి టీ తాగి, తర్వాత ఎయిర్ హోస్టెస్‌ను ముద్దు పెట్టుకోబోతున్నా."

ఇది విన్న ఓ ఎయిర్ హోస్టెస్ మైక్ ఆఫ్ చేయడానికి పరుగెత్తింది…

కానీ ఆ కంగారు లో ఓ చిన్నారి కాలు పొరపాటున చూసుకోకుండా తొక్కింది

ఆ చిన్నారి బాధ పడుతూ అడిగింది:

"ఇంత తొందర ఎందుకు? పైలెట్ ముందు టీ తాగుతాను అన్నాడు ఆ తరువాత మాత్రమే నీతో ఆయనకు పని ఉంది అంది. " 😄😂

Copied


</div>