-LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్
-భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం
-మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు
-శత్రు సైన్యానికి గట్టిగా బదులిచ్చిన భారత ఆర్మీ
-నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అందుతున్న సమాచారం
#CrossBorderFiring
#IndianArmy
#chattamtv https://t.co/AtNKaMazJs