రేవంత్ చేస్తున్న విధ్వంసానికి ఫలితం !
ప్రాణభయంతో అందమైన ప్రకృతిని , పచ్చదనాన్ని వదిలి కాంక్రిట్ జనారణ్యంలోకి వచ్చిన జింక .. ఏదో రాక్షసుల మధ్యకి వచ్చినట్లు బిత్తర చూపులు చూస్తున్న అమాయక జీవి .
పాలకుడుకి కొంచమైనా జాలి హృదయం ఉండాలి .
ఒకసారి మోదుగుల వేణు అన్న వాజిపేయ్ గురించి చెప్తూ నాకు భలే మాట చెప్పాడు . అదేమిటంటే ' పాలకుడు ఎప్పుడూ ప్రేమికుడై ఉండాలి . అది సాటి మనిషినైనా కావొచ్చు , ప్రకృతునైనా కావొచ్చు , మూగజీవినైనా కావొచ్చు , పరదేశమైనా కావొచ్చు ' . పాలకుడు ప్రేమికుడైతే సమాజం నిశ్చింతంగా ఉంటుందంట .
అధికారాన్ని సంపాదనకు ఉపయోగించుకోవాలా లేక సమాజం కోసం ఉపయోగించాలా అన్నదే చరిత్రలో ఆ నాయకుడి స్థానాన్ని నిర్ణయిస్తుంది .
#breakinkingnews #viralnews #trendingnow #latestnews #headlines #liveupdates #digitalnews #onlinetelugupaper #onlinepaper #regularupdates #newsupdates #satyatelangana #telanganatvchannel #onlinenewspaper #telangananewspaper