Profile photo for Suman Budithi
Suman Budithi

నీ ప్రజాపాలన అంటే గళం విప్పిన వారిని అరెస్ట్ చేయడమేనా?

ఆశా వర్కర్ ల అరెస్ట్ ఏపీ - చలో విజయవాడకు తరలివస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వడ్డేశ్వరంలో 100 మందిని అదుపులోకి తీసుకోగా, కాజా టోల్ గేట్ వద్ద ర్యాలీకి ప్రయత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు.


</div>