తెల్లారి లేస్తే మోదీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టే చిల్లర గాళ్ళు ఒకసారి ఇది చూడండి... మోదీ గారి కన్నా ముందు ఉన్న ప్రధాని మన్మోహన్ చివరి బడ్జెట్ 16 లక్షల కోట్లు.... కానీ ఇప్పుడు ఇవాళ మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు....మోదీ బీజేపీ గురించి 1000 ముచ్చట్లు,,, 1000 ఉదాహరణ లు 1000 ప్రూఫ్ లు అవసరం లేదు ఇది ఒక్కటి చాలు.... ఈ బడ్జెట్ చూసి చెప్పొచ్చు ఈ పదేళ్లలో మోదీ గారు మన దేశాన్ని ఎ రేంజ్ కు తీసుకెళ్ళాడో... ఇది చూసాక కూడా ఎవడైనా తిట్టాడు అంటే వాడికి ఎదో రోగం ఉన్నట్టే ,,, లేదా దేశ ద్రోహి అయిన అయ్యుండాలి ......