Profile photo for శ్రీకాంత్ రెడ్డి బుస్సు
శ్రీకాంత్ రెడ్డి బుస్సు

> భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత.. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు.. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు.. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ.. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు.. అర్థరాత్రి 1.44కు దాడులు ప్రారంభించినట్లు ఎక్స్లో పోస్ట్ చేసిన భారత సైన్యం..🙏🏻🚩


</div>