మోసాద్
పోలీస్ ఇంటలి జెన్స్ కార్యాలయం(ఇజ్రాయిల్) .....
ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడ తెలిసిపోతుంది, అని ఇజ్రాయిల్ మరియు దాని చెంచా దేశాలు, యూట్యూబర్లు, మీడియా డప్పులు కొడుతుంటే విని అది నిజమేనేమో అనుకునేవాళ్లం..
ఎవరు ఊహించని విధంగా నిజాలు బయటికి వస్తున్నాయి.
విషయాలు బయట ప్రచారం జరిగిన విధంగా ఉండవు.
షో రూమ్ గోదాం
అలగ్ అలగ్
రహ తా హై 👍
ఇప్పుడు
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య
జరుగుతున్న యుద్ధం
ఇస్లాం క్రిస్టియన్ మతాల మధ్య కాదు
ఆధిపత్య సామ్రాజ్యవాదం
ఆత్మ గౌరవం మధ్యనే....