*ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు*
కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
*పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు..
*మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.
పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు...