అంతమంది పోలీసులు అంత జనం లో కూడా ఒక కోతి అమీషా మీద అలా దూకిందంటే దానికి అర్థం ఏమిటి
ఏమితిప్పలు రా అయ్యా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే కోరుకుందాం.
పాలకులు మంచిపనులు చేస్తే.. ఇలాంటి తిప్పలు, ప్రకృతి కోపాలు,ఆగ్రహాలు అన్నవి ఉండవు. ఇలాంటి సంఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కలలో కూడా ఊహించి ఉండరు. చూశారా!
అంతమంది అక్కడ ఉన్నా.. మిమ్ములను కిందపడకుండా కాపాడలేకపోయారు.. పరిగెత్తడం, ఉరకడం అన్నదాన్ని ఆపలేకపోయారు. నిటారుగా రొమ్ము ఇరుచుకొని ధైర్యంగా స్థిరంగా ఉంచలేకపోయారు. ఊపిరి ఉంటే ఉప్పైనా అమ్ముకుని బ్రతుకుతా అనిపించేలా.. ఆ పరిస్థితి, దృశ్యం ఉంది. చిన్న కోతి మిమ్ములను ఉక్కిరిబిక్కిరిచేసిందంటే.. అర్థం చేసుకోండి...😜