గ్రామాల్లో వీధికో బెల్ట్ షాపు ఉందిరా బాబూ..
కాస్త పట్టించుకోండి,సంసారాలు సంకనాకి పోతున్నయ్?..
అని ఆడవాళ్ళే వెళ్ళి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు కానీ,..
అమాయకులపైన మాత్రం పెత్తనం చెలాయిస్తారు.😥🥱
.
.
.
#brs #brsparty #kcr #ktr #trending #viral #telangana