Profile photo for Ganesh Salluri  BRS
Ganesh Salluri BRS

బడ్జెట్ పై KCR సర్ మీడియా సమావేశం

పోయిన సారి బడ్జెట్ లాగానే ఈసారి కూడా బడ్జెట్ మొత్తం గ్యాస్,ట్రాష్...

స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ లాగా లేదు..😤
చిల్లర మల్లర ప్లాట్ఫర్మ్ స్పీచ్ లాగా ఉంది తప్ప బడ్జెట్ స్పీచ్ లాగా లేదు..

ఈ ప్రభుత్వం ని చీల్చి చెండాడుతాం...🔥🔥🔥


</div>