Profile photo for Rahul
Rahul @2024YCP

బ్రేకింగ్ న్యూస్

తిరుమలలో మళ్ళీ దారుణం

వెంగమాంబ అన్నదాన సత్రంలో తోపులాటలో బాలుడు మృతి

వెంగమాంబ అన్నదాన సత్రం 4వ నెంబర్ హాల్ వద్ద తోపులాట

టీటీడీ సెక్యూరిటీ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రమాదం జరిగిందంటున్న బంధువులు

#TTD
#Tirumala https://t.co/a3evT5Iind


</div>