జాతీయ ఆర్కియాలజి museum నుండి బిజెపి వాళ్ళు ఈ పత్రం సేకరించరూ ,బ్రిటీష్ ప్రభుత్వం 1930 నుండి ప్రతి నెల గాంధీకి ₹100 రూపాయలు వ్యక్తి గత ఖర్చుల కోసం చెల్లించేది, ఆ రోజులలో10 గ్రాముల బంగారం మార్కెట్ ధర 18.రూపాయలు
,ఆనాటి ₹100 విలువ ఈనాటి మార్కెట్ విలువ సుమారు ₹3.88 లక్షల తో సమానం,
ప్రశ్న ఏంటంటే ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న గాంధీకి ఆంగ్లేయ ప్రభుత్వం ఇంత పెద్ద ధనరాశి ప్రతి నెల విధిగా ఎందు చెల్లించేది? భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుంటే ఈ రహస్యం బయటకు వచ్చేది కాదు.