Profile photo for ఓమెగ  స్వరం
ఓమెగ స్వరం

శ్రీరాముడి-జోలికి వస్తే ఇదే గతి పడతాదంటు ఒక కుటుంబంలో తండ్రిని చంపేసిన మతోన్మాదులు..🤦🏻‍♀️😥

వాట్సాప్-లో మెసేజ్ కి Emoji పెట్టాడని ఫోన్లో బెదిరించి చంపేయడమే..⁉️ అతని మీద ఆధారపడి బ్రతుకుతున్నవాళ్ళు ఇప్పుడు ఏమైపోవాలి..⁉️

నడిరోడ్డుపై మతోన్మాదులు ఒక మనుషిని చంపడం ఎంతవరకు న్యాయం..⁉️😥

మంచి మంచి కట్టుబాట్లు ఉన్న సనాతన ధర్మం ఏం కాదు చంపుతానండి జైశ్రీరామ్ అంటుండండి మీ వెనుక ఈ మతోన్మాద బీజేపీ ఎటూ ఉంటనే ఉంది..😥🙏🏻

చంపితే హీరో అవుతారు అనుకుంటున్నారా ఏంట్రా... ప్రతి చిన్నదానికి ప్రాణాలు తీస్తున్నారు.. మనిషి ప్రాణంకి విలువ ఇవ్వాండ్రా మతోన్మాదుల్లారా...😭😥

https://fb.watch/B5LVWVgobT/
#SumanTVNews #Telangana #AndnraPradesh #TeluguNews


</div>