అహ్మదాబాద్‌లో.. రోడ్డుపై తమ మానాన తాము పోతున్న కార్లపై.. విచక్షణా రహితంగా దాడి చేసి.. వాటిలోని ప్రయాణికులను భయ్భ్రాంతులకు గురిచేసి.. తీవ్రంగా గాయపరచిన ఆటవిక మృగోన్మాద మరక శాంతిపావురాలను.. ఘనంగా సన్మానిస్తూ రోడ్లవెంట నడిపించిన గుజరాత్ పోలీస్..
ఇది సమంజసమేనని భావించి, గుజరాత్ పోలీసులకు ఎంతమంది బాసటగా నిలుస్తారు?