The soldier reveals about incident....
*పెహేల్గావ్ దాడి గురించి - జరిగిన, జరుగుతున్న తప్పుడు సమాచారాలు, వ్యవహారాల గురించి - భారత సైన్య ఒక సీనియర్ అధికారి యొక్క ఆవేదన!:*
*నాపేరు "అశోక్ కుమార్" - భారత సైన్యంలో ఒక "సీనియర్ అధికారిని"!* - పెహేల్గావ్ లో జరిగిన హత్యాకాండ గురించి నేను ఈరోజు తప్పనిసరిగా మాట్లాడదలిచాను ఎందుకంటే ఆ విషయం యొక్క సంఘటనలు నా విజ్ఞత (మనుసు) పై ఎంతో భారం వేసాయి
*పెహేల్గావ్ దాడి జరిగిన సందర్బంలోని విషయంలో ప్రజలకు ఏదైతే బైటికి చూపించి రచ్చ చేస్తున్నారో అది ఎంతమాత్రం కూడా వాస్తవం కాదు! దాడి జరిగిన విషయంలో వస్తున్న వార్తలు, మరియు సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న దుష్ప్రచారాలు చాలా పెద్ద ప్రశ్నలను (అనుమానాలను) రేకేత్తిస్తున్నవి!*
*సైన్యంలో గడిచిన అనేక సంవత్సరాల నా సేవా కాలంలో ఇలాంటి దాడులు చాలా చూసాను - కానీ ఇది మాత్రం వాటన్నిటికీ పూర్తి విరుద్ధంగా వుంది!*
*ఇదంతా కూడా పూర్తి అసత్య (నాటకీయ పరిణామంతో కూడిన కపట) దాడిగా వుంది! (అనగా ఇది బయటి నుండి ఎవరో ఉగ్రవాదులు వచ్చి చేసిన దాడిలా లేదు)*
*ఇది కావాలనే మనలోనివారే ఎవరో ప్రజలను ఏమార్చడానికి ప్లాన్ చేసి చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది*
*