హైదరాబాద్ :
చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు
భాగ్యలక్ష్మి ఆలయం వైపు మినార్ నుంచి ఊడిన పెచ్చులు
భయంతో పరుగులు తీసిన పర్యాటకులు
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు
గతంలోలోనూ పెచ్చులు ఊడితే మరమ్మతులు చేసిన అధికారులు