*ఉత్తరప్రదేశ్లో పోలీస్ సింహాలు ట్రీట్మెంట్*
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వెంటనే చికిత్స అందుతుంది... యోగి ఆదిత్యనాథ్ ఈ వైరస్లను సమాజం నుండి నియంత్రించడంలో దిట్ట. దేశం అంతటా ఒకే విధంగా ఉన్న చట్టం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా రాజకీయం ఎందుకు అనేది తెలియాల్సిఉంది.
ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చినాడు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే క్షమించేది లేదు