Profile photo for Srinivas Puligilla Gandamalla
Srinivas Puligilla Gandamalla

నేషనల్ అసెంబ్లీ లో పాకిస్తాన్ పీమ్ ప్రకటన వినండి.
మన దగ్గర డబ్బులు లేవు, మిసైల్స్ లేవు, మన యుద్ధ విమానాలను ఇండియా కూల్చి వేసింది.
గృహ యుద్ధం జరిగేలా ఉంది, ఒక వైపు BLA ఆర్మీ బలోచిస్థాన్ ని 90% హస్తగతం చేసుకుని ఈ రోజు స్వాతంత్య్రం ప్రకటించుకుంది, తాలీబాన్ వాళ్ళు వాజిరిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు,
నూక్లియర్ పాడ్స్ ద్వoసం అయ్యాయి, ఆయుధ డిపోలను మొత్తంగా భారత్ పేల్చేసింది.
ఇది కొన సాగితే, మన మొత్తం పాకిస్తాన్ ఇండియా కబ్జా లోకి పోతుంది.
పాకిస్తాన్ బతికి ఉండాలి అంటే, మనం ఇండియాకు లొంగి పోవాలి.
మిత్రులారా చుడండి. పాకిస్తాన్ దుర్భర పరిస్థితి.
అందుకే, భారత మాత కాల్లు పట్టుకొన్నారు.
జై శ్రీరామ్.


</div>