Profile photo for Radha Vasamsetty
Radha Vasamsetty

వారం రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు..
9 నెలలు తర్వాత వచ్చారు.
వీళ్ళ ఆయుషు గొప్పది.

నాసా కూడా చేతులు ఎత్తేసిన సమయంలో నేనున్నాను అని ఎలాన్ మస్క్ ముందుకు వచ్చి తాను సృష్టించిన స్పేస్ x సహాయంతో సునీత వి లియమ్స్ గారి టీమ్ నీ దివి నుంచి భువికి తీసుకొచ్చిన మగధీర ఎలాన్ మస్క్.

*ఎలెన్ మస్క్ ఉండదగ్గోడే* ! 🙏


</div>